సిర్పూర్ భూ కబ్జాల వెనుక ఉన్నది ఎవరు..?
బీఆర్ఎస్ నేతకు రెవెన్యూ, ఇరిగేషన్ అండదండలా..? బీఆర్ఎస్ హయాంలో జరిగిన సర్వేలో తప్పుడు రిపోర్టులు ఇచ్చిందెవరు..? అధికారుల తనిఖీలకు వస్తే కనిపించేది పేదలే కబ్జాదారులవుతారా..? నిజామాబాద్, బతుకమ్మ: పేదలు 100 గజాల సర్కారు స్థలం కబ్జా చేస్తే ఉరుకోదు రెవిన్యూ యంత్రాంగం.. గరీబులు కాలువ గట్టున (బౌండ్రి) లో గుడిసే వేసిన ఉరుకోదు నీటి పారుదల శాఖ... బడుగులు, బలహీన వర్గాలకు, దళితులకు ఇచ్చిన అసైండ్ భూములను కబ్జా చేసినా, అమ్మినా ఉపేక్షించదు అధికార యంత్రాంగం. అటవి ప్రాంతంలో చెట్లను నరికిన, పోడు...