‘ఫ్లెక్సీ’ మతలబేమిటో?
. పర్యాటక రంగంపై ప్రేమ పుట్టకొచ్చింది ఎవరికి.. . ఉద్ధేశం ఒకటి..? పబ్లిసిటీ మరొకటా..? . అధికారులను బ్లాక్ మెయిల్ చేసేందుకేనా? . బద్నాం చేసి బలి చేసేది ఎవరినో.. నిజామాబాద్, బతుకమ్మ: ‘పర్యాటక రంగంపై రెడ్ టేపిజం’ అంటూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు చౌరస్తాల్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ‘‘కొంత మంది అధికారుల కబంధహస్తాల్లో పర్యాటక రంగం చిక్కిందని, అన్ని వివరాలతో మీ ముందుకు..’’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తులు...