డిచ్ పల్లి డివిజన్ వద్దనేది ఎవరు..?

ఆరా తీస్తున్న సిఎండి   అకాల బదిలీ  భయం ఆందోళన మొదలు    అవమానంలో పెద్దలు  నిజామాబాద్, బతుకమ్మ:  విద్యుత్ శాఖ పరంగా ఏర్పాటైనా డిచ్ పల్లి  డివిజన్ ను వద్దంటున్న ఉద్యోగులు  త్వరలో అకాల బదిలీ బహుమానాన్ని కంపెనీ సిఎండి నుంచి అందుకోనున్నారనే   ప్రచారం జరుగుతోంది. డివిజన్ పై రాజకీయ తెరలేపిన వారి గురించి కంపెనీ సిఎండి, ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.  నిఘా విభాగం వారు ప్రభుత్వానికి  పంపించిన నివేదిక ప్రకారం  గాకుండా మరో కోణంలో సమాచారం సేకరిస్తున్నారు. దీని ఆధారంగా బాద్యులను...