అడిగేవారెవరు?
. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బయోమెట్రిక్.. రెగ్యులర్ ఉద్యోగులకు హాజరుపట్టిక . మున్సిపల్ కార్పొరేషన్ లో ఇష్టారాజ్యం . సమయ పాలన పాటించని ఉద్యోగులు . హాజరైన వారెవరో.. గైర్హాజరైన వారెవరో.. తెలియని పరిస్థితి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మున్సిపల్ కార్పొరేషన్ లో పాలనావ్యవహారాలు గాడితప్పుతున్నాయనేందుకు ఉద్యోగుల అటెండెన్సే ఉదాహరణగా నిలుస్తోంది. చాలా మంది ఉద్యోగులు తమకు నచ్చిన సమయంలో కార్యాలయానికి వస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బయోమెట్రిక్ అమలు చేస్తుండడంతో వారు సమయానికి చేరుకుంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు బయోమెట్రిక్...