ప్రపంచ దేశాలపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారు
. . . సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య . . . ఇరాన్ పై అమెరికా దాడిని ఖండిస్తూ ట్రంప్ దిష్టిబొమ్మ దాహనం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రపంచ దేశాలపై, ప్రజలపై దాడి చేసే హక్కు అమెరికా సామ్రాజ్య వాదానికి ఎవరిచ్చారని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య ప్రశ్నించారు. ఇరాన్ దేశంపై అమెరికా ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ ఆదివారం నిజామాబాద్ నగరంలో గాయత్రి నగర్ చౌరస్తాలో సిపిఐ...