హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్య్లూహెచ్ఓ
. . . వేగంగా వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్ వెబ్ డెస్క్, బతుకమ్మ : ప్రాణాంతక ఎబోలా వైరస్ తో ఆఫ్రికా ఖండంలోని కాంగోలో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వైరస్ బారిన పడినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. కాంగో పొరుగు దేశమైన ఉగాండాలో కూడా వైరస్ ఆనవాళ్లు బయట పడ్డాయి. ఎబోలా వ్యాప్తి ద్రష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రపంచ దేశాలకు తక్షణ ముప్పు లేకపోయినా...