లింగ నిర్ధారణ పరీక్షలకు సహకరించింది ఎవరు..?

 రాజంపేట్ లో వైద్య ఆరోగ్యశాఖ టీం విచారణ రాజం పేట్ , బతుకమ్మ: ఇటివల లింగనిర్ధారణ పరీక్షలు వెలుగు లోకి వచ్చిన రాజం పేట్ లో వైద్య ఆరోగ్యశాఖ విచారణ చేపట్టింది. లింగనిర్థారణ పరీక్షలకు ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సహకరించినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా వైద్యారోగశాఖ బృందం యం.సి.హెచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజంపేట మండలంలో సందర్శించారు. రాజంపేట గ్రామంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుబడిన బల్ల రవి వారి సోదరి ఆశ వర్కర్...