మాకేవరు అడిగేది ?
. . . ఆగని భూ బకాసురుల కబ్జాలు . . . కనుమరుగవుతున్న ప్రభుత్వ భూములు రుద్రూర్, బతుకమ్మ : భూ బకాసురుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతుంది. ఖాళీగా భూమి ఉందంటే అది వరద కాలువనా లేక పంట కాలువనా, రహదారినా అని చూడడం లేదు. తర్వాత పొలాల వారికి నీళ్లు అవసరం, దారి అవసరం అని కూడా ఆలోచన లేదు. నాకు మాత్రం పది గుంటలు కలిసిందా, నాకు ఐదు గుంటలు కలిసిందా అని...