సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఎవరి కోసం?
. ఇప్పటికే పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన దళారులు, వ్యాపారులు . సోమవారం నుంచి తాము ప్రారంభిస్తామంటున్న అధికారులు . ప్రైవేట్ వ్యాపారుల, దళారుల చేతుల్లో నష్టపోతున్న రైతులు మార్కెట్ లోకి పత్తి పెద్ద మొత్తంలో వస్తున్నా ఇప్పటికీ సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించలేదు. చేతుల్లో చిల్లిగవ్వలేని రైతుల పరిస్థితిని ప్రైవేట్ వ్యాపారులు, దళారులు ఆసరా చేసుకుని కొనుగోళ్ల జోరు పెంచారు. పత్తి మొత్తం ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసిన తరువాత సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం ఎందుకు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తాము ప్రైవేట్...