ఏ ఊరు బస్టాండో ఇది..?
. . . ఈ బస్టాండుకు పేరేమిటో..? . . . బస్టాండ్ పేరు తెలియక దూర ప్రాంతపు ప్రయాణికుల ఆందోళన . . . బస్టాండు ప్రాంగణం పేరు రాయడం పట్ల ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం బస్టాండుకు గత కొన్ని సంవత్సరాలుగా పేరు లేకపోవడం పట్ల దూర ప్రాంతాల నుండి ఇందల్వాయి వచ్చే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇందల్వాయి టికెట్ తీసుకొని బస్సులో...