మీరు ఏ జాబితాలో ఉన్నారు..?
. ఇందిరమ్మ దరఖాస్తులను మూడు కేటగిరిలు చేసిన ప్రభుత్వం . ఎల్-1, ఎల్-2, ఎల్-3గా దరఖాస్తుల విభజన హైదరాబాద్, బతుకమ్మ: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాష్ర్ట ప్రభుత్వం దరఖాస్తులను మూడు జాబితాలుగా విభజించాలని నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులను ఎల్-1, ఎల్-2, ఎల్-3గా విభజించింది. ఏ జాబితాలో ఎవరు.. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారి పాటు సొంత స్థలంలో గుడిసె, రేకు షెడ్డు, మట్టి ఇల్లు నిర్మించుకున్న వారి నుంచి అందిన దరఖాస్తులను ఎల్-1లో చేర్చింది. అలాగే...