ఆడ ఉన్నా.. ఈడ ఉన్నా..
. . . చెప్పడానికి లేదిక...! . . . ఉదయం, సాయంత్రం హాజరు . . . విద్యుత్ శాఖలో అమలు నిజామాబాద్, బతుకమ్మ : పని దొంగల భరతం పట్టడానికి విద్యుత్ శాఖ కంకణం కట్టుకుంది. రైతులకు, వినియోగదారులకు అందుబాటులో ఉండకుండా తప్పించుకు తిరిగేవారి కాళ్ళకు సంకెళ్ళు వేసే దిశగా కొత్తగా రెండు పూటల హాజరు అస్త్రాన్ని విద్యుత్ శాఖ ప్రయోగించింది. స్థానికంగా ఉండకుండా జిల్లా కేంద్రం నుంచి రాక పోకలు సాగించేవారికి, తరచుగా...