ఎక్కడ చూసినా శివ నామస్మరణే

  . . . ఆలయాలలో లైటింగ్, విద్యుత్ దీపాలతో కనువిందు   . . . భక్తి శ్రద్ధలతో రెండు రోజుల పండగను జరుపుకుంటున్న భక్తులు   . . . పలు ఆలయాలలో అన్న సత్రాలు   ఇందల్వాయి, బతుకమ్మ :   మహా శివరాత్రి పండగ అంటేనే వారం రోజుల నుండి ఇల్లును శుద్ధి చేసుకుని ఇంట్లో ఉన్న పరికరాలను శుభ్రపరిచి ఈ పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మండలంలోని ఇందల్వాయి రాజన్న శివాలయం, గన్నారం రాజరాజేశ్వర స్వామి శివాలయ...