రేవంత్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఒట్లు వేశారు
. స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కేస్తారు . వ్యతిరేకత ఉందనే ఎన్నికలకు వెళ్లడం లేదు . ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్, బతుకమ్మ: ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఒట్లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ఒట్లను గట్టు మీద పెట్టేశారని ఎంపీ అర్వింద్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి చేతుల మీదుగా అర్వింద్ సభ్యత్వం స్వీకరించారు. రైతులకు రుణమాఫీ,...