టౌన్‘ప్లానింగ్’ ఎక్కడ?
. ఆర్మూర్ లో అక్రమ నిర్మాణాల జోరు . పోటాపోటీగా బహుళ అంతస్తుల నిర్మాణాలు . చేతులు మారుతున్న ముడుపులు . టౌన్ ప్లానింగ్ స్పందించదు.. టాస్క్ ఫోర్స్ పట్టించుకోదు ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో భారీ భవంతులు, అపార్ట్ మెంట్లతోపాటు అక్రమ నిర్మాణాలు జోరుగాసాగుతున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ వందల సంఖ్యలో నిర్మాణాలను కొనసాగుతున్నా అటు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇటు టాస్క్ ఫోర్స్ విభాగం పట్టించుకోవడం లేదు. దీనికి కారణంగా ముడుపులు చేతులుమారడమేననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టీ ఎస్-బీ...