బెబ్బులి పులి ఎక్కడ..?

టైగర్ పై విష ప్రయోగం జరిగిందా..? ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా పులి సంచారం మాచారెడ్డి రేంజ్ లో ఆవుల మందపై దాడి పులి కోసం పోలీసు, ఫారెస్టు అధికారుల వెతుకలాట నిజామాబాద్, బతుకమ్మ : దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది. ఇటీవల సిరికొండ రేంజ్ పరిధిలోని తాటిపల్లి అటవి బీట్ లో గత వారం కనిపించిన పులి రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి అటవి ప్రాంతంలో ఆవుల మందపై దాడి...