హంతకుడు రియాజ్ ఎక్కడ..?
9 టీంలతో ముమ్మరంగా గాలింపు రియాజ్ ను పట్టిస్తే రూ.50 వేల క్యాష్ రివార్డు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఎస్ కానిస్టేబుల్ ను హత్య చేసి మరో ఇద్దరు పోలీసులను తీవ్రంగా గాయపర్చిన సస్పెక్ట్ షీట్ కలిగిన రియాజ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న రియాజ్ ను పట్టుకునేందుకు 9 బ`దాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి పోలీసు టీంలు రియాజ్ కోసం వేట...