బిచ్కుంద పాత బస్టాండ్లో కోకల డబ్బులు ఎక్కడ..?
అనుమతుల పేరిట రూ.10వేలు అడ్వాన్స్ వసూలు ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో ఉపాధి కోల్పోతున్న లబ్ధిదారులు బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ స్థలంలో గత 8 సంవత్సరాల క్రితం కోకలు వేసుకొని వ్యాపారం చేసుకొనుటకు సుమారు 80 మంది లబ్ధిదారులకు అవకాశం కల్పించి వారి వద్ద నుండి అడ్వాన్స్ రూపేనా సుమారు ఎనిమిది వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బులను ఇప్పటివరకు పంచాయతీ ఖాతాలో జమ చేయలేదని...