డార్క్ రూమ్ టెక్నీషియన్ ఎక్కడ..?
ప్రైవేట్ ఆస్పత్రులలో కనిపించని పారామెడికల్ సిబ్బంది చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల వెలసిన ప్రైవేటు ఆసుపత్రులలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తో అనుమతి పొందిన ఎక్స్ రే టెక్నీషియన్లు( డార్క్ రూమ్ టెక్నీషియన్లు) కనిపించడం లేదు. నగరంలో సుమారు 4-5 వందల పైగా ప్రైవేట్ ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. ఈ ఆస్పత్రులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ప్రజలకు...