స్వచ్ఛత పరిశుభ్రత ఎక్కడ సార్లు..?

. . . పరిశుభ్రతకు తూట్లు.. ఇదే మా అడ్డా..!   . . . పౌల్ట్రీ నిర్వాహకుల నిర్వాహకం   . . . కార్యాలయాల పక్కనే డంపింగ్ యార్డుల తలపిస్తున్న వైనం   . . . పట్టించుకోని అధికారులు   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రంలోని మండల పరిధిలో గల కో-ఆపరేటివ్ బ్యాంక్, తహసీల్దార్ కార్యాలయం పక్కనే బైపాస్ రోడ్డుకు పౌల్ట్రీ వ్యర్థ పదార్థాలు, కుళ్ళిన మాంసాలు, చెత్తలను తీసుకువచ్చి వదిలేయడంతో డంపింగ్ యార్డుని తలపిస్తోంది....