మెప్మా.. చెప్మా.. ఆ అధికారి ఎక్కడ?

- రహస్యంగా పోస్టింగ్ - పేరుకే మెప్మాలో  విధులు - ఏడాదిగా రాకున్నా వేతనం, అలవెన్సు చెల్లింపు - యూనియన్ పేరుతో విధులకు ఎగనామం   యూనియన్ నాయకుడినంటూ ఓ అధికారి కలెక్టరేట్ లో నాటకీయ పరిణామాలను నడిపిస్తున్నాడు. జిల్లా కేంద్రం నుంచి జరగకుండా అంతా ‘మేనేజ్’ చేసుకుంటున్నాడు. తనకు కేటాయించిన సీటులో కొలువును కొనసాగిస్తున్నాడా? అంటే అదీ లేదు. ఎంచక్కా తన వ్యాపారాలను చేసుకుంటున్నాడు. ఆ మధ్య పదోన్నతి వచ్చింది. కానీ వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఇక్కడే ఓ శాఖలో...