ఆ ఘరానా చీటర్ ఎక్కడ..?

ఫోర్జరీ డాక్యుమెంట్లలో దిట్ట..  బ్యాంకర్లతో మిలాఖత్ వేల మందికి రుణాల మంజూరులో కీలక పాత్ర అరెస్టు చేశారని జోరుగా ప్రచారం పోలీస్ శాఖ గోప్యత పై విమర్శల వెల్లువ   నిజామాబాద్, బతుకమ్మ : ట్రావెల్ మూర్తిని ఎందుకయ్యా వేధిస్తున్నారటా..  ఆయన మంచివారటా.. వీలైతే అతనికి సన్మానాలు.. సత్కారాలు చేయండి గానీ.. వేధించకండి ఇది జులాయి సినిమాలో ఓ పోలీసు అధికారిగా ఉన్న రాజేంధ్రప్రసాద్ సినిమా డైలాగ్.  ట్రావెల్ మూర్తిగా పాత్ర పోశించిన బ్రహ్మజీ ఫోర్జరీ డాక్యుమెంట్లతో చాలా మందిని విదేశాలకు పంపిస్తుంటాడు. పోలీసులు అతన్ని...