షబ్బీర్ అలీ చూపు ఎటువైపు..?

కామారెడ్డి వైపా.. నిజామాబాద్ అర్బన్ కేనా.. సందిగ్ధంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న అర్బన్ వైపేనా   కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి నియోజకవర్గం పేరు చెప్పగానే అందరికీ గుర్తువచ్చే పేరున్న నేత షబ్బీర్ అలీ.. కామారెడ్డి అంటే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటే కామారెడ్డి అనే రెంజ్ లో పేరు సంపాదించుకున్నారు.. 2023 లో కాంగ్రెస్ పార్టీలో జరిగిన అనూహ్య పరిమాణాల నేపథ్యంలో తన పాత స్థానం కామారెడ్డిని త్యాగం చేశారు సీనియర్ నేత.. ప్రస్థుత సీఎం...