మెట్రో నిధులు ఎక్కడ ఆగిపోయాయి ?

  . . . ఐఆర్ఎఫ్‌సీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రశ్న   హైదరాబాద్, బతుకమ్మ :   హైదరాబాద్ మహానగర అభివృద్ధికి అత్యంత కీలకమైన మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు నిధుల విడుదలలో జాప్యం ఎందుకు జరుగుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌సీ)ను ప్రశ్నించారు. ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు పూర్తయినా, విడుదల కావాల్సిన...