రోడ్డు పై సూచిక బోర్డులెక్కడ ?

  . . . ప్రాణాలు పోతున్నా స్పందించని రోడ్డు నిర్మాణ సంస్థ అధికారులు   రుద్రూర్, బతుకమ్మ :   రహదారులపై సరైన సూచిక బోర్డులు లేకపోవడం వల్ల వేగ నియంత్రణ, మలుపులు, నిర్మాణాలు, ప్రమాదకర మలుపుల గురించి తెలియక తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రుద్రూర్ - వర్ని రోడ్డు విస్తీర్ణ పనుల నేపథ్యంలో మండలంలోని అక్బర్ నగర్ రహదారి ప్రక్కన డ్రైనేజీ నిర్మాణం చేసి మధ్యలోనే పనులను నిలిపివేశారు. అక్కడ ఎలాంటి సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఆ డ్రైనేజీలో...