రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?

  . . . ప్రాణాలు పోతున్నా స్పందించని కిస్టోన్ రోడ్డు నిర్మాణ సంస్థ   రుద్రూర్, బతుకమ్మ :   రహదారులపై సరైన సూచిక బోర్డులు లేకపోవడం వల్ల వేగ నియంత్రణ, మలుపులు, నిర్మాణాలు, ప్రమాదకర మలుపుల గురించి తెలియక తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రుద్రూర్ - వర్ని 765 /డి జాతీయ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో మండలంలోని అక్బర్ నగర్ వెళ్లే రహదారి మూలమలుపు వద్ద ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని...