దివ్యాంగులకు ఇస్తానన్న హామీలు ఎక్కడ..?

--వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు సాయిలు ఇందదల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలో సోమవారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ ప్రస్తుతం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దివ్యాంగులకు ఏ ఒక్క అయినా ఏ ఒక్కటైనా హామీని నెరవేర్చిందా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని దీనిని తమ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు....