ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీదే గెలుపు

ఎంపీ ధర్మపురి అరవింద్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ గెలుపు ఖాయమని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక సందర్భంగా సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కార్పొరేషన్ మెజార్టీ స్థానాల్లో బీజేపీయే గెలుస్తోందని జోస్యం చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు అని, బీజేపీ తర్వత...