మహిళా హక్కులు అమలైనప్పుడై దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది

  . . . టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్   . . . టీఎస్ యుటీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ మహిళా దినోత్సవం   కామారెడ్డి, బతుకమ్మ :   మహిళా హక్కులు ఎప్పుడైతే సంపూర్ణంగా అమలు అవుతాయో అప్పుడు దేశం కచ్చితంగా అభివృద్ధి పథంలో నడుస్తుందని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవ  వేడుకలను...