మీ సేవ ఆదేశాలు వచ్చేది ఎప్పుడో…?
బతుకమ్మ,మోర్తాడ్: మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయని అనడంలో అతిశయోక్తి లేదు. స్రీ నిధి రుణాలు తీసుకొని చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా మహిళలు ఎదుగుతున్నారని తెలుపడం లో సందేహం లేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి స్వయం సహాయక సంఘాల సభ్యులకు మహిళా శక్తి మీ సేవ కేంద్రాల ద్వారా తోడ్పాటును అందిస్తుంది. జిల్లా లో నూతనంగా 37 కేంద్రాలు ఏర్పాటు.. నిజామాబాద్ జిల్లాలో మొత్తం నూతనంగా 37...