రోడ్ల మరమ్మతులు ఎప్పుడో?

భారీ వర్షాలకు గుంతలుగా మారిన మోస్రా రోడ్డు మరమ్మతులకు నోచుకోని వైనం   మోస్రా, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రం సమీపంలో రోడ్లను చూసిన వారు ఆశ్చర్యపోతారు. అక్కడి ద్రుశ్యాలు ఏ గ్రహం మీద తీసిన ఫోటోలకు ఏ మాత్రం తీసిపోవు. ఎక్కడా సైంటిస్టులు నాసా నుంచి తీసిన ఫోటోల మాదిరిగా రోడ్లు మారాయి. అడుగుకో గుంతగా మారడంతో గతుకుల ప్రయాణం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. అది సాధారణ రోడ్డు కూడా కాదు. నిజామాబాద్, వర్ని మధ్యలో గల మోస్రాలో...