బిజెపి బీసీలకు ఎప్పుడు అండగా ఉంటుంది

బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ   రుద్రూర్, బతుకమ్మ : బిజెపి పార్టీ బీసీలకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఆదేశానుసారం  రుద్రూర్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు బంద్ పాటించే సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా  ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత క్యాబినెట్లో ఎంతమంది మంత్రులకు బీసీ రిజర్వేషన్లు కల్పించిందని, అసలు బీసీ బిల్లు...