పోక్సో కేసు నమోదైన వ్యక్తిని ఎప్పుడు అరెస్టు చేస్తారు

  . . . ఏర్గట్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుల విమర్శ   ఏర్గట్ల, బతుకమ్మ :   పోక్సో కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ ను ఇంకా అరెస్టు చేయకపోవడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఏర్గట్ల మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ప్రభుత్వం, పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. పోక్సో వంటి...