బాన్సువాడలో ప్రభుత్వ గ్రంథాలయం ఎప్పుడొస్తుంది..?
. . . గ్రంథాలయం లేక చదువుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు . . . ప్రభుత్వ గ్రంథాలయం కోసం నిరుద్యోగ యువత ఎదురుచూపులు . . . గ్రంథాలయం లేక చదువుకు తీవ్ర ఆటంకం . . . విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో ప్రభుత్వ గ్రంథాలయం లేకపోవడంతో నిరుద్యోగ యువత, విద్యార్థులు చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలు, గ్రూప్స్, డీఎస్సీ,...