సర్వే జరిగినప్పుడు ఇందిరమ్మ ఇళ్లు వద్దని తిప్పి  పంపించా

. . . ఇందిరమ్మ ఇళ్ళు అర్హత జాబితాలో చేర్చడంలో ఎవరిది లోపం? . . . మాజీ కార్పొరేటర్ చామకూర విశాలినిరెడ్డి నిజామాబాద్, బతుకమ్మ :  ఇటీవల ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటింటి సర్వేలో భాగంగా మా ఇంటికి వస్తే ఇందిరమ్మ ఇళ్లు అక్కర్లేదని తిప్పి పంపించడం జరిగిందని మాజీ కార్పొరేటర్ విశాలినిరెడ్డి అన్నారు. ప్రజాపాలనలో భాగంగా బుధవారం అంబేద్కర్ వద్ద జరిగిన వార్డు సభలో అర్హతల జాబితాలో విశాలినిరెడ్డి పేరు  రావడంతో ఆమె స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం...