రిసిప్షనిస్టే డాక్టరైన వేళ..

న్యూరో ఫిజిషియన్ పరీక్షించకుండానే పేషెంట్ వద్ద ప్రిస్కిప్షన్ ఫీజు వసూల్ ఫిజిషియన్ స్థానంలో పేషెంట్ కు టెస్టులు విజయ హాస్పిటల్ లో దారుణం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు వచ్చిన పేషెంట్ కు చేదు అనుభవం ఎదురయింది. నవీపేట్ మండలం నాళేశ్వర్ కు చెందిన లక్ష్మీ అనే మహిళ తనకు నరాల నొప్పితో ఖలీల్ వాడిలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలొ ప్రముఖ న్యూరోఫిషియన్ విష్ణువర్ధన్ వొజ్జెల వద్దకు ట్రీట్ మెంట్...