హామీ నెరవేర్చిన వేళ

  . . . సొంత మేనిఫెస్టో అమలు   . . . 8 వార్డ్ కౌన్సిలర్ కు అభినందన వెల్లువ   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత తుంగలో తొక్కడం నేటితరం రాజకీయాల్లో చూస్తున్నాం. కానీ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముందడుగు వేసి ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ సిద్ది శ్రీధర్ గుప్తా శభాష్ అనిపించుకున్నారు. ఇటీవల జరిగిన ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ది...