సొంతింటి కల నెరవేరిన వేళ
మోర్తాడ్, బతుకమ్మ : ప్రతి ఒక్కరికి సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలి ఆశ ఉంటుందని ఇంటిని నిర్మించుకోవాలనే ఆశ రాష్ట్ర ప్రభుత్వం తీర్చిందని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మండలంలోని దొన్ పాల్ గ్రామంలో సోమవారం రెండు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బండారి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ముత్యాల బాజమ్మ రాములు, ఉప సర్పంచ్ సాయి ప్రసాద్ మాజీ సర్పంచ్ పర్స దేవన్న, కాంగ్రెస్ మండల్ జనరల్ సెక్రెటరీ గడ్డం రవి,...