డిచ్ పల్లి డివిజన్ కల సాకారమైన వేళ..

17న డిచ్ పల్లి డివిజన్ అలాట్మెంట్ 18న ఓ అండ్ ఎం ఉద్యోగులకు పోస్టింగ్ లు పవర్ హౌస్ కాంపౌండ్ లో రివర్సన్లపై నిరసనలు మెజారిటీ ఉద్యోగుల హర్షం   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో డిచ్ పల్లి డివిజన్ కల సాకారమైంది. తెలంగాణ ఉత్తర మండల విద్యుత్  పంపిణీ సంస్థ 2022లో ఇచ్చిన నార్తన్ ఆర్డర్స్ ఈనెల 17న అలాట్ మెంట్ తో 18న ఆపరేషన్ అండ్ మేంటెనెన్స్ స్టాఫ్ ఆర్డర్స్ తో కల సాకారమైంది. నిజామాబాద్ జిల్లాలో వర్క్ డివిజన్...