కలల కప్ అందిన వేళ..

వెబ్ న్యూస్, బతుకమ్మ : దేశాన్ని సంబరాల్లో ముంచెత్తుతూ హర్మన్ ప్రీత్ కౌర్ బృందం ఫైనల్ ల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి వన్డే  వరల్డ్ కప్ ను  కైవసం చేసుకుంది.ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలి వర్మ 87, స్మతి మంధాన 45 పరుగులతో రాణించారు. ఛేదనలో సౌతాఫ్రికా జట్టు తడబడింది. భారత బౌలర్ల దాటికి 45.3 ఓవర్లలో...