మురికి కాలువలు ఎప్పటి కప్పుడు శుభ్రం చేయాలి
. . . సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కాలనీలోని మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా చూసుకోవాలని సీపీఎం బెజ్గం సుజాత అన్నారు. సోమవారం భగత్ సింగ్ కాలనీలో సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీలో గత కొన్ని రోజులుగా మురికి కాలువలు చెత్త పేరుకుపోయిందన్నారు. మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయకపోవడం వల్ల చెత్త...