దారులు వేరైనప్పుడు.. చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకోలేము

హైదరాబాద్, బతుకమ్మ : సామాజిక తెలంగాణ లక్ష్యంగానే ముందుకు వెళ్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో జనం బాట యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.  ఈకార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజల వాయిస్ తెలుసుకుంటామన్నారు.  కేసీఆర్ తెలంగాణ సాధనకుడు.. మహా నాయకుడు.. దారులు వేరు కావటంతోనే...