ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు అడిగితే సీఎం రేవంత్ రెడ్డి 40 శాతం కమిషన్ అడుగుతుండు

  . . .  ఇందూర్ రణభేరి లో ఎంపీ అర్వింద్ ధర్మపురి  నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నత చదువుకు కారణమైన ఫీజు రియంబర్స్ మెంట్ రూ.12 వేల కోట్ల బకాయిలు అడిగితే  40 శాతం సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ అడిగిండు అని  నిజామాబాద్ పార్లమెంట్ ధర్మపురి అర్వింద్ అరోపించారు. శుక్రవారం పీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బిజెపి, బిజేవైయం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ఇందూర్ రణ బెరి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీ...