బట్టపూర్ కంకర క్వారీపై బహిరంగ చర్చలు ఎప్పుడు? ఎక్కడ?
. . . ఏర్గట్ల మండల భాజపా అధ్యక్షుడు తోర్తి గంగారెడ్డి ఏర్గట్ల, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గంలో బట్టపూర్ కంకర క్వారీ వివాదం మరింత రాజకీయ దుమారం రేపుతోంది. ఏర్గట్ల మండల కేంద్రంలో శనివారం మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు తొర్తి గంగారెడ్డి, ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పటు చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు గంగారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిని ఉద్దేశించి బట్టపూర్ కంకర క్వారీపై బహిరంగ చర్చలు ఎక్కడ...