మార్చి 10 నుంచి ప్రారంభం కానున్న వాట్సాప్ స్టేటస్ క్విజ్

  . . . పడకంటి రాము   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఈ నెల 10 నుంచి వాట్సాప్ స్టేటస్ క్విజ్ ప్రారంభం కానున్నట్టు పడకంటి రాము తెలిపారు. 2019 నుంచి ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్న వాట్సాప్ స్టేటస్ క్విజ్ ఈ సంవత్సరం కేవలం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే నిర్వహించటం జరుగుతుందన్నారు. వయసుతో, జెండర్ తో సంబంధం లేకుండా మార్చి 10 నుంచి మార్చి 31 వరకు ప్రతీ రోజు రాత్రి 8 గంటల నుంచి 10...