వాట్సాప్ మట్కా . . . కేరాఫ్ బోరి

  . . . నిత్యం లక్షల్లో లావాదేవిలు   . . . నిజామాబాద్, ఆర్మూర్ ప్లేయర్లే అధికం   . . . ఒకప్పుడు పేకాట . . . ఇప్పుడంతా మట్కా   నిజామాబాద్, బతుకమ్మ :   ఆదిలాబాద్ సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని బోరిలో పది మట్కా గేమ్ లు . . . 20 యూపీఐ చెల్లింపులు అన్న చందంగా సాగుతుంది. ఒకప్పుడు పేకాట క్లబ్ లకు పేరొందిన బోరి ప్రస్తుతం మట్కా కేంద్రంగా మారింది. పత్తాలాట...