విధులకు మధ్యాహ్నం వస్తే తప్పేంటి …?

ఇంట్లో పనులుంటాయి.. ఎప్పుడైనా వస్తారు బాద్యతారాహిత్యంగా అధికారి వ్యాఖ్యలు   డెయిరీని దిగజార్చుతున్న షెడ్ అధికారులు     నిజామాబాద్, బతుకమ్మ: విధులు సక్రమంగా నిర్వహించాలని చెప్పాల్సిన షెడ్ అధికారి, సమయానికి రాని వారిపట్ల అనుకూలంగా మాట్లాడడం వెనుక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పైగా విధులకు ఆలస్యంగా వస్తే తప్పేంటి.. అని సిబ్బంది ముందు వ్యాఖ్యానించడం డెయిరీ అభివృద్దికి పాల్పడుతున్న డొల్లతనం బయట పడినట్లయింది. ఈ నెల 15న “బతుకమ్మ” విజయ డెయిరీని  సందర్శించగా, ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కాకపోవడంపై మరునాడు 16న ‘మధ్యాహ్నం...