మిల్లులలో తనిఖీలతో ఒరిగేది ఏమిటి?
గుట్టుచప్పుడు కాకుండా తనిఖీలు ఎందుకు ఎఫ్ సిఐ తనిఖీల ముగింపు నెలాఖరు వరకు సీఎంఆర్ బకాయిలున్న మిల్లుల్లో తనిఖీలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లుల్లో జరుగుతున్న తనిఖీలపై కొత్త చర్చ జరుగుతుంది. ప్రతి యేడాది మాదిరిగానే ధాన్యంను మెక్కేసిన మిల్లర్లకు గడువు పొడగించేందుకే తనిఖీలు నిర్వహిస్తారని తర్వాత ఎలాంటి చర్యలు ఉండవని ఆరోపణలున్నాయి. నిజామాబాద్ జిల్లాలో వందల కోట్ల ధాన్యం మెక్కేసిన మిల్లర్లపై ఇప్పటి వరకు రెవెన్యూ రికవరి యాక్టు, క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు కానీ తనిఖీల పేరిట...