బతుకమ్మను అవమానించిన కాంగ్రెస్ నాయకులకు ఏం శిక్ష వేస్తారు ?

ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా, రాహుల్ గాంధీ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పలేదా ? ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీకి బతుకమ్మ గుర్తుకొస్తుంది మేము బతుకమ్మను విశ్వవ్యాప్తం చేస్తే.. కాంగ్రెస్ బతుకమ్మను మరుగున పడేస్తోంది ఎన్ని జీవోలు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా ఉద్యమ తెలంగాణ తల్లిని నిలుపుకుంటాం ప్రజల ఆమోదం ఉన్నట్లయితే ఈ జీవోలు ఎందుకు తెలంగాణ తల్లిపై జీవో జారీ చేయడం దారుణం.. ఘోరాతి ఘోరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవమైన...