ప్యాకేజ్ 21 ఏ పనులు పూర్తి చేయాలి
రైతాంగానికి సాగు నీరు ఇవ్వాలి శాసనసభలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెబ్ న్యూస్, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ఇరిగేషన్ సమస్యలను శాసనసభలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి లేవనెత్తారు. ప్యాకేజ్ 21 ఏ పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలన్నారు. బాల్కొండ,నిజామాబాద్ రూరల్,ఆర్మూర్,మెటపల్లి నియోజకవర్గాల్లో సుమారు 2,12,000 ఎకరాలకు సాగు నీరు ఇవ్వడానికి నిర్దేశించిన ప్రాజెక్ట్ ప్యాకేజ్ 20,21,21 ఏ రూ. 4800 కోట్లతో మొదలు పెట్టి గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పనులు పూర్తి చేసి...